ధిక్కారం!

బతికుండడమే ధిక్కారం నా ప్రేయసికి నేను ఇంతకన్నా చెప్పేదేముంది? బతుకు ధిక్కారం చెలీ ! బతుకే ధిక్కారం! ధిక్కారమే బతుకు నా మాట విను, ప్రేయసీ ధిక్కారం అంటే ఏమిటో తెలుసా, చెలీ? నది మీది పడవ ధిక్కారం నీటిలో ఈత ధిక్కారం రాతి కొండ ఒక ధిక్కారం ఆ కొండమీద విత్తు మొలవడమొక ధిక్కారం ఎత్తు కొండ ఎవరెస్టు మీద పాతిన జెండా ఒక ధిక్కారం దీపం చీకటికి ధిక్కారం రోదశికి రాకెట్ ధిక్కారం రాతి […]

Read More

కనికరం లేని స్మృతులు

మత్తు వద్దు నాకు మరుపు వద్దు నాకు నాకు కావాల్సినవి స్మృతులు అవి కనికరం లేని కత్తులనీ కరకువనీ, చేదు నిజాలనీ మాయ మాటలనీ నా గుండెల్ని చీల్చాయనీ తెలియక కాదు నాకు ఆ స్మృతులు, నమ్మిన నా గుండెల్లో దిగిన బాకులనీ ఎగబాకే ఆరాటం లో మనసుల మధ్యన దాగిన మాయ మాటలనీ నీకు తెలియనిది కాదు కళ్ళకు కట్టిన మాయ మాటల జలతారు తెర చీలికలై పేలికలై జారిపోయిందనీ గుండెల్లో దిగిన బాకు చిందించిన […]

Read More

నీ అసలు భయం

నీ అసలు భయం    కలాన్ని చూస్తే భయమంటావు  సిరా చుక్కకి భయపడతావు  కలం పట్టు కుంటే నీ చేతుల్లో వణుకు    ఏమిటిది? కదలని సిరాని చూసి భయపడతావెందుకు?  ప్రాణం లేని కలమంటే నీకు భయమెందుకు?    నాకు తెలుసు  అసలు నువ్వు భయపడుతున్నది సిరాకి కాదు  నీ భయం కలాన్ని చూసి కానే కాదు    నీకు రాత అంటే భయం  నీ కలం నిజం కక్కుతుందేమోనని భయం  సిరా అబద్ధం ఆడదేమోనని భయం […]

Read More

Mangalampalli Balamuralikrishna

వేదాన్నీ, నాదాన్నీ సజీవంగా ఉంచడానికి కొంతమంది పుడతారంటారు. బహుశ నాదాన్ని ఉత్క్రుష్ట స్థాయికి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని సజీవంగా ఉంచి మనకందించడానికి పుట్టిన మనిషి మంగళంపల్లి బాలమురళీ గారు.  వారు ఇక లేరు అంటే నమ్మబుద్ధి కావడం లేదు.  అంతటి ప్రతిభాశాలిని మరిచూడలేము. అంతటి బహుముఖ ప్రజ్ఞ చాలా అరుదు.  అనారోగ్యంతో ఉన్నారని తెలుసుగానీ, ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదు.  గతేడాది గోదావరి పుష్కరాలకి రాజమహేంద్రిలో వారు కచేరీ చేసారు. అంతకుముందు హైదరాబాదులో సత్యసాయి నిగమాగమంలో వారి సన్మాన […]

Read More

Celebrating Telugu Language, Literature and Scholarship

Two legends were felicitated the other day by Turaga Foundation in Vijayawada. Sri C Raghavachari who edited Visalandhra daily newspaper for over thirty years was given Turaga Krishnamohan Award in Journalism. And Smt P Satyavathi who wrote very influential short stories was presented the Turaga Janakirani Award in Literature. About 70 people attended the meeting and as many […]

Read More

An Impressive Cultural Initiative in Vijayawada

  This is perhaps the fourth time I went to Cultural Centre of Vijayawada (CCV). A place for art, culture, language and heritage. A place that is set up in Vijayawada with great passion and maintained with dedication by Sri Y Harischandra Prasad. The Centre is running under the guidance of the renowned archeologist and […]

Read More

My Reading Corner

    This is my little work corner at home. I read, write, think, reflect and sometimes just sit there quietly. I guess that I am only a little older than this table. Amma got it made a little after I was born. My father sat at it. When he was out of town, I […]

Read More

A State with a Vision

  Today the Governor of AP has addressed the state legislature’s joint session. He unveiled the vision of the state government in a comprehensive manner. He touched upon almost every aspect that engaged the attention of the government in the last 9 months. The speech of the Governor not only narrated what the government has […]

Read More

Our First 100 Days

  We were quiet. That’s what we were on the day we completed our 100 days in office. While we were quiet, our actions were loud. On the 16th of this month the government of Andhra Pradesh under the leadership of Sri Chandrababu Naidu completed 100 days in office. We didn’t buy space and time […]

Read More

Finance Commission and Telugu Signature

I was in Tirupati the other day. Our government met the 14th Finance Commission.  Chief Minister Sri Chandrababu Naidu had made a compelling presentation to the Commission. He told the Commission that Andhra Pradesh needed to be treated on a completely different basis. The situation of AP is not comparable to any other state. He argued […]

Read More