Tag Archives: Dharmavarapu Subrahmanyam

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో

ధర్మవరపు గారితో నా పరిచయం, స్నేహం సుమారు రెండు దశాబ్దాల నాటివి. అంతటి స్నేహశీలి, సంస్కారవంతుడు నాకు మిత్రుడవడం నా భాగ్యం. జీవితాన్ని అమితం గా ప్రేమించిఇన వ్యక్తి. మంచి భోజనం, చక్కటి సంభాషణ, దూర ప్రాంతాలకు ప్రయాణాలు, సంగీతం, సాహిత్యం, ఇవన్నీ ఎంతగానో రసించి ఆస్వాదించిన వ్యక్తి. ఎన్ని పద్యాలు నోటికి వచ్చో ఆయనకు. మృదువైన హాస్యం అందించగలరు, ఎదుటి వారి నుంచి అందుకోగలరు. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకోసం ప్రచారం చేయడానికి వచ్చి […]

Read More