Tag Archives: Osmania University

ఇప్పుడైనా కళ్ళు తెరవండి!

ఉస్మానియావిశ్వవిద్యాలయం లో జరిగిన విగ్రహాల ధ్వంసం గురించి కొంత మంది చాలా ఆవేదనవ్యక్తం చేస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను సమర్ధిస్తూ, విధ్వంసాన్ని ఖండిస్తూ అనేక మంది చాంతాడంతపొడుగున కామెంట్లు కూడా పెడుతున్నారు.   వీరందరూ తెలుసుకోవలసినది ఒకటి ఉంది. మనకి నచ్చని విగ్రహాల విధ్వంసంలో పాల్గొన్నా, వాటి విధ్వంసం జరుగుతున్నప్పుడు గమ్మున ఊరుకున్నా, బాగా జరిగింది అని సంతోషించినా, ధ్వంసం చేసిన వారి ఆవేదన అలాంటిది అని సర్దిచెప్పడానికి చూసినా మనం […]

Read More