తాటాకు చప్పుళ్ళకు జడిసే కుందేళ్ళు కాదు సమైక్యవాదులు

తాటాకు చప్పుళ్ళకు జడిసే కుందేళ్ళు కాదు సమైక్యవాదులు.

 

 

IMG_0766

ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ, నా బ్లాగు లోనూ కొంతమంది వేర్పాటు వాదులు వెకిలి వ్యాఖ్యలు, అసందర్భమైన విషయాలు, శాపనార్ధాలు, తిట్లూ, ఎత్తిపొడుపు మాటలూ రాస్తున్నారు.

ప్రైవేటు మేసేజీల్లో బూతులు కూడా రాస్తున్నారు.

వారందరికీ మనవి చేసేదేమంటే ఇటువంటి వికృత చేష్టలకి అదిరే వారం కాదు, బెదిరే వారం కాదు.

సహనం కోల్పోయేవారం అంతకన్నా కాదు.

వీరిది వృధా ప్రయాసే. ఈ కిరాయి రాతగాళ్ళని చూసి జాలిపడి నవ్వుకుంటూ ముందుకు సాగుతాం.

రాష్ట్ర సమైక్యతను కాపాడడానికి ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో ఉన్న సమైక్య వాదులందరం కృతనిశ్చయం తో ఉన్నాం.

మాది వజ్ర సంకల్పం.

మమ్మల్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.

గమనించగలరు.

15 Responses to “తాటాకు చప్పుళ్ళకు జడిసే కుందేళ్ళు కాదు సమైక్యవాదులు”

 1. August 21, 2013 at 6:23 pm #

  Well said. wish we well succeed

 2. August 21, 2013 at 7:00 pm #

  వేర్పాటు వాదుల వికృత చేష్టలు చూసి అందరు జాలిపడుతున్నారు. కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం చేసే గొడవను శాంతి భద్రతల విషయం గా చూడక ఒక జాతిని విడతీసి రాష్ట్ర విభజనను చేయటం కేవలము ఓట్ల కోసమేనని ప్రజలకు అర్ధమయ్యింది. ఇది సమైక్యవాదులకు తెలియజేసేలా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలకు , వారిని సమర్దవంతముగా నడిపిస్తున్న మీ నాయకత్వమునకు తెలుగు జాతి శాశ్వతంగా ఋణపడింది. జై సమైక్యాంధ్రప్రదేశ్. జై విశాలాంధ్ర మహాసభ .

 3. August 21, 2013 at 9:24 pm #

  Awaiting an able and strong Leader. You could be that unknown ANGEL!!!!!! May God strengthen you ……..

 4. August 22, 2013 at 11:48 am #

  Mee vajra sankalpaniki hats off and continue with good plans and people with dynamism. Dammu vunte bootulu raase vallu eduruga nilabadi vaadinchali !

 5. August 22, 2013 at 1:43 pm #

  Mee dairyaniki sahananiki orpuki samaikya telugu vaadulu sarvada runapadi untaru… aluperagani mee poraataaniki devuni assisslato maa manasulukuda todu untai…. jai samaikyandra….

 6. August 22, 2013 at 3:12 pm #

  jai samaikyandra……

 7. August 22, 2013 at 6:28 pm #

  Wonderful speech. Yes, Telugu people are brave heart people. They are united for ever. I am seeing it.

 8. August 23, 2013 at 2:58 pm #

  u r really really great sir, u really stood behind andhra people at the time all the politicians hide under political opportunitism. we are ready to move with u whenever u call. thank u sir

 9. August 24, 2013 at 5:13 pm #

  Sir we need someone like you to fight those te-langa bastards. please continue fight for Andhra rights and kick all dirty telangana drunkards from our hyderabad.

 10. August 31, 2013 at 4:16 pm #

  yes exactly what u said about seemandhra people sir
  ” Jai Samaikyandhra”…

 11. September 3, 2013 at 8:05 pm #

  రాష్ట్రము తగలపడుతుంటే ! చలి కాసుకోవడానికి యిదేనా సమయము చంద్రబాబు ?

  ఈ “ఆత్మగౌర యాత్ర ” సమైక్యాంధ్ర కోసమా ? లేక వోట్ల కోసమా ? రాష్ట్రము తగలపడుతుంటే ! చలి కాసుకోవడానికి యిదేనా సమయము చంద్రబాబు ? మీరు సమైక్యాంధ్ర కోసము యాత్ర చేస్తునారా ! లేక వోట్ల కోసం మీ ప్రత్యర్ధి రాజకీయ పార్టీల ఫై విమర్సల చేయడం కోసం “ఆత్మగౌర యాత్ర ” చేస్తున్నారా ? చీఫ్ మినిస్టర్ గా 9 సం. సరిపోలా ! ఇంకో 90 సం . కావాలట ! అందుకే సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని నీరు కార్చుడానికే చంద్రబాబు తెలుగు ఆత్మ గౌర యాత్ర ?

 12. September 3, 2013 at 8:06 pm #

  వెనుకబాటుతనం అని ,పెదరికము అని ఇంకా అంటున్నారు అంటే ఆంధ్ర ప్రదేశ్ న్నీ 50 సం. పైగా పాలించిన నాయకులగా ఆ మాట అనటానికి మీకు సిగ్గు లేదా! రేపు రాష్ట్రాన్ని విభజించినా మళ్ళా మీరే గా పాలించేది? ఇంకో 25 సం. లేదా 50 సం. తరువాత ఎన్ని రాష్ట్రాలుగా విడగోడతారు ? ఈ పోరాటాలు నాయకులు , పేదరికం మీద ఉద్యమాలు చేస్తేనే పరిష్కారం దొరుకుతుంది .

 13. September 3, 2013 at 8:06 pm #

  ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడే (1956) వరకు రాష్ట్ర బడ్జెట్ లేనిది, దిశా!దశా! లేనిది భారతదేశములో ఒక తెలంగాణా మాత్రమే .
  ఆంధ్ర రాష్ట్రము 1953 లో ఏర్పడ్డాక రూ.64.24 కోట్లు అయితే ఖర్సు పెట్టినది 64.58 కోట్లు కాని తెలంగాణా కి 1956 వరకు రాష్ట్ర బడ్జెట్ అసలు ఉందా ? ఉంటె ఎక్కడ ఉంది ? ఏ ప్రభత్వము దగ్గర ఉన్నది ? తెలంగాణా లో నాయకలే కాదు రాష్ట్ర ప్రభత్వము కాని ? భారత ప్రభత్వము కాని ? చెప్పమనండి .

 14. September 3, 2013 at 8:06 pm #

  ఉత్తర తెలంగాణా నాయకులు తెలంగాణా ఉద్యమం పేరు తో దక్షణ తెలంగాణా వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా ?
  దక్షణ తెలంగాణా నీళ్ళు,(కృష్ణా నది),నిధులు (హైదరాబాద్ అభివృద్ధి ) , నియామకాలు (హైదరాబాద్ అభివృద్ధి ) , ఉత్తర తెలంగాణా నాయకులు తెలంగాణా ఉద్యమం పేరు తో దక్షణ తెలంగాణా వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా ?

 15. September 3, 2013 at 8:08 pm #

  ఆంధ్ర ప్రదేశ్ ఉసురు తగులుతున్నదా ?

  సోనియా జబ్బు ? సెంట్రల్ హోం మినిస్టర్ షిండే జబ్బు ? దిగ్గిరాజ ఫై రాళ్ల దెబ్బలు ? చిదంబరం ఫైనాన్సు మినిస్టర్ గా ఫెయిల్యూర్ ? కేంద్ర రక్షణ మంత్రి గా అన్తోనీ ఫెయిల్యూర్ (పాఖిస్తాన్ అండ్ చైనా భారత్ ఫై యుద్ధ వాతావరణము ) ?

Leave a Reply