21-02-2022published_dt 2022-02-21T07:25:21.899Z21-02-2022 12:55:21 IST 2022-02-21T07:25:21.899Z21-02-2022 2022-02-21T07:25:21.899Z - - 11-08-2022
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-21T07:25:21.899Z"}],"comments":[],"video_status":"1","view_count":345,"status":"active","_id":"62133e614cc44728d460073a","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"Uregimpu by Kondaveeti Satyavati || Pathana Kutuhalam - 53 ","metatitle":"Pathana Kutuhalam - 53 || Uregimpu by Kondaveeti Satyavati || Parakala Prabhakar","metadescription":"కొండవీటి సత్యవతి స్త్రీవాద ఉద్యమకారిణి. స్త్రీవాద పత్రిక, భూమిక సంపాదకురాలు.","metakeywords":"#Books #PathanaKutuhalam #Telugu","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">కొండవీటి సత్యవతి స్త్రీవాద ఉద్యమకారిణి. స్త్రీవాద పత్రిక, భూమిక సంపాదకురాలు. ఇవాల్టి సమాజ వ్యవస్థలో నలుగుతున్న మహిళకి అండగా నిలబడుతున్న ఒక ప్రముఖ హెల్ప్ లైన్ నిర్వాహకురాలు, దానిని విజయవంతంగా నడుపుతున్న బృందానికి మార్గదర్శి. సత్యవతి గురించి ఇవన్నీ చెప్పడానికి కారణముంది. ఈ విషయాలు గమనం లో పెట్టుకుంటేనే మనకి ఆవిడ కథల సారం, వాటి ఇతివృత్తాలు, ఆవిడ వాక్యాల నిరాడంబరత, పరిపూర్ణంగా అవగతమవుతాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">కొండవీటి సత్యవతి కథల సంపుటి 'కొన్ని మెరుపులు... కొన్ని ఉరుములు...' ఈ సంపుటికి తన పరిచయ వాక్యాలు రాస్తూ, కథలు రాయడం, తనకు తారసపడ్డ సంఘటనని కథలా మలచడం తనకు ఇష్టం అని చెప్పుకుంది రచయిత్రి. తాను క్రియాశీల ఉద్యమకారిణిగా మారడం వల్ల తనలోని సృజనాత్మకత చచ్చిపోయిందేమో అని సందేహించింది కూడా. </p>\r\n<p style=\"text-align: justify;\">అయితే, ఆవిడ కథలు చదివితే, సమాజంలో క్రియాశీలకంగా పనిచేస్తూండడం వల్లనే తన కథలకు ఒక authenticity వచ్చిందేమోననీ, తన శైలికి అర్థంపర్ధం లేని కృత్రిమ పోకడలు అంటలేదేమోనని పాఠకులకి అనిపించక మానదు. ఆవిడ కథలలో మనకు కొట్టొచ్చినట్టు కనపడేది సూటిదనం. తను చెప్పాలనుకున్నది పాత్రలతోనే నేరుగా నేర్పుగా చెప్పించేస్తుంది సత్యవతి. </p>\r\n<p style=\"text-align: justify;\">ఇవాళ కొండవీటి సత్యవతి కథ 'ఊరేగింపు' చదువుకుందాం. </p>\r\n<p style=\"text-align: justify;\"> </p>\r\n<p style=\"text-align: justify;\"> </p>\r\n</body>\r\n</html>","tags":"#Books #PathanaKutuhalam #Telugu","url":"/literature/uregimpu-by-kondaveeti-satyavati-||-pathana-kutuhalam---53","thumbnailratio":"16_9","english_url":"/literature/uregimpu-by-kondaveeti-satyavati","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-21T07:25:21.899Z","img_alt_description":"Uregimpu by Kondaveeti Satyavati","short_description":"కొండవీటి సత్యవతి స్త్రీవాద ఉద్యమకారిణి. స్త్రీవాద పత్రిక, భూమిక సంపాదకురాలు.","embedded":"https://www.youtube.com/watch?v=Mdi-6FYEQWs","english_title":"Uregimpu by Kondaveeti Satyavati","thumbnail1":"/uploads/ZaPxveq6jC.png","thumbnail2":"/uploads/Hn8dn7Cnou.png","thumbnail3":"/uploads/kmiQUD5Rl9.png","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/uregimpu-by-kondaveeti-satyavati-||-pathana-kutuhalam---53","published_dt":"2022-02-21T07:25:21.899Z","published_dt_txt":"21-02-2022","published_dt_time_txt":"21-02-2022 12:55:21 IST","updated_dt_time_txt":"11-08-2022 17:32:09 IST"}
కొండవీటి సత్యవతి స్త్రీవాద ఉద్యమకారిణి. స్త్రీవాద పత్రిక, భూమిక సంపాదకురాలు. ఇవాల్టి సమాజ వ్యవస్థలో నలుగుతున్న మహిళకి అండగా నిలబడుతున్న ఒక ప్రముఖ హెల్ప్ లైన్ నిర్వాహకురాలు, దానిని విజయవంతంగా నడుపుతున్న బృందానికి మార్గదర్శి. సత్యవతి గురించి ఇవన్నీ చెప్పడానికి కారణముంది. ఈ విషయాలు గమనం లో పెట్టుకుంటేనే మనకి ఆవిడ కథల సారం, వాటి ఇతివృత్తాలు, ఆవిడ వాక్యాల నిరాడంబరత, పరిపూర్ణంగా అవగతమవుతాయి.
కొండవీటి సత్యవతి కథల సంపుటి 'కొన్ని మెరుపులు... కొన్ని ఉరుములు...' ఈ సంపుటికి తన పరిచయ వాక్యాలు రాస్తూ, కథలు రాయడం, తనకు తారసపడ్డ సంఘటనని కథలా మలచడం తనకు ఇష్టం అని చెప్పుకుంది రచయిత్రి. తాను క్రియాశీల ఉద్యమకారిణిగా మారడం వల్ల తనలోని సృజనాత్మకత చచ్చిపోయిందేమో అని సందేహించింది కూడా.
అయితే, ఆవిడ కథలు చదివితే, సమాజంలో క్రియాశీలకంగా పనిచేస్తూండడం వల్లనే తన కథలకు ఒక authenticity వచ్చిందేమోననీ, తన శైలికి అర్థంపర్ధం లేని కృత్రిమ పోకడలు అంటలేదేమోనని పాఠకులకి అనిపించక మానదు. ఆవిడ కథలలో మనకు కొట్టొచ్చినట్టు కనపడేది సూటిదనం. తను చెప్పాలనుకున్నది పాత్రలతోనే నేరుగా నేర్పుగా చెప్పించేస్తుంది సత్యవతి.
ఇవాళ కొండవీటి సత్యవతి కథ 'ఊరేగింపు' చదువుకుందాం.