04-02-2022published_dt 2022-02-04T06:58:41.745Z04-02-2022 12:28:41 IST Updated On 04-02-2022 12:33:55 ISTmodified_dt 2022-02-04T07:03:55.506ZUpdated On 04-02-20222022-02-04T06:58:41.745Z04-02-2022 2022-02-04T06:58:41.745Z - 2022-02-04T07:03:55.506Z - 04-02-2022
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-04T06:58:41.745Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-04T07:03:55.506Z"}],"comments":[],"video_status":"1","view_count":348,"status":"active","_id":"61fccea14cc44728d460072b","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"Yavvanam by Devarakonda Balagangadhara Tilak | Pathana Kutuhalam - 50 ","metatitle":"Yavvanam by Devarakonda Balagangadhara Tilak | Pathana Kutuhalam - 50 ","metadescription":"తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు. ఆయన కథ కవిత లాగ వినిపిస్తుంది, కవిత కథలాగ అనిపిస్తుంది. కవితలో కథ చెపుతారాయన. కథలో కవితను పొదుగుతారు. ","metakeywords":"Tilak Poetry, Pathana Kutuhalam, Telugu","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు. ఆయన కథ కవిత లాగ వినిపిస్తుంది, కవిత కథలాగ అనిపిస్తుంది. కవితలో కథ చెపుతారాయన. కథలో కవితను పొదుగుతారు. </p>\r\n<p style=\"text-align: justify;\">అక్షరాలను, శబ్దాలను, వాక్యాలను, గేయపాదాలను ఆయన ప్రయోగించిన తీరు అనన్య సామాన్యం. </p>\r\n<p style=\"text-align: justify;\">దేవరకొండ బాలగంగాధర తిలక్ తాను అక్షరాలను భావించిన తీరు ఇలా వర్ణించుకున్నారు: </p>\r\n<p style=\"text-align: justify;\">\"నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు </p>\r\n<p style=\"text-align: justify;\">నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు </p>\r\n<p style=\"text-align: justify;\">నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.\" </p>\r\n<p style=\"text-align: justify;\">తిలక్ ది అత్యంత ఆధునిక శాస్త్రీయ దృక్పథం. ఆయన రచనలలో సున్నితమైన హాస్యం, సంభాషణా చాతుర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పాఠకులను ఆలోచింపచేస్తాయి. తన సందేశాన్ని నర్మగర్భంగా అందిస్తారాయన. ప్రతి కథలోనూ తిలక్ నిశిత పరిశీలనా శక్తి, సారవంతమైన జీవితానుభవం సాక్షాత్కరిస్తాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">ఆయన సాహిత్య ప్రయోజనం భారతీయ జనశ్రేయస్సు. </p>\r\n<p style=\"text-align: justify;\">\"కడుపు నిండుగా ఆహారం </p>\r\n<p style=\"text-align: justify;\">గుండె నిండుగా ఆశ్లేషం</p>\r\n<p style=\"text-align: justify;\">బ్రతుకు పొడుగునా స్వతంత్రం </p>\r\n<p style=\"text-align: justify;\">కొంచెం పుణ్యం కించిత్ పాపం </p>\r\n<p style=\"text-align: justify;\">కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు\" </p>\r\n<p style=\"text-align: justify;\">వీటితో </p>\r\n<p style=\"text-align: justify;\">జాతి జనులందరూ </p>\r\n<p style=\"text-align: justify;\">\"సరదాగా నిజాయితీగా</p>\r\n<p style=\"text-align: justify;\">జాలి జాలిగా హాయి హాయిగా\" </p>\r\n<p style=\"text-align: justify;\">బ్రతకాలని కొరుకున్నాడు తిలక్. </p>\r\n<p style=\"text-align: justify;\">ఇవాళ తిలక్ కథ యవ్వనం చదువుకుందాం. </p>\r\n</body>\r\n</html>","tags":"#TilakPoetry #PathanaKutuhalam #Telugu","url":"/literature/yavvanam-by-devarakonda-balagangadhara-tilak-|-pathana-kutuhalam---50","thumbnailratio":"16_9","english_url":"/literature/yavvanam-by-devarakonda-balagangadhara-tilak","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-04T06:58:41.745Z","img_alt_description":"Yavvanam by Devarakonda Balagangadhara Tilak ","short_description":"తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు. ఆయన కథ కవిత లాగ వినిపిస్తుంది, కవిత కథలాగ అనిపిస్తుంది. కవితలో కథ చెపుతారాయన. కథలో కవితను పొదుగుతారు. ","embedded":"https://www.youtube.com/watch?v=07VwRHk2w5E","english_title":"Yavvanam by Devarakonda Balagangadhara Tilak ","thumbnail1":"/uploads/MNIIc9QD7e.png","thumbnail2":"/uploads/UCSWfHrn2b.png","thumbnail3":"/uploads/Y3aJYbcqmY.png","__v":0,"modified_dt":"2022-02-04T07:03:55.506Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/yavvanam-by-devarakonda-balagangadhara-tilak-|-pathana-kutuhalam---50","published_dt":"2022-02-04T06:58:41.745Z","published_dt_txt":"04-02-2022","published_dt_time_txt":"04-02-2022 12:28:41 IST","updated_dt_time_txt":"04-02-2022 12:33:55 IST"}
తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు. ఆయన కథ కవిత లాగ వినిపిస్తుంది, కవిత కథలాగ అనిపిస్తుంది. కవితలో కథ చెపుతారాయన. కథలో కవితను పొదుగుతారు.
అక్షరాలను, శబ్దాలను, వాక్యాలను, గేయపాదాలను ఆయన ప్రయోగించిన తీరు అనన్య సామాన్యం.
దేవరకొండ బాలగంగాధర తిలక్ తాను అక్షరాలను భావించిన తీరు ఇలా వర్ణించుకున్నారు:
"నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు."
తిలక్ ది అత్యంత ఆధునిక శాస్త్రీయ దృక్పథం. ఆయన రచనలలో సున్నితమైన హాస్యం, సంభాషణా చాతుర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పాఠకులను ఆలోచింపచేస్తాయి. తన సందేశాన్ని నర్మగర్భంగా అందిస్తారాయన. ప్రతి కథలోనూ తిలక్ నిశిత పరిశీలనా శక్తి, సారవంతమైన జీవితానుభవం సాక్షాత్కరిస్తాయి.
ఆయన సాహిత్య ప్రయోజనం భారతీయ జనశ్రేయస్సు.
"కడుపు నిండుగా ఆహారం
గుండె నిండుగా ఆశ్లేషం
బ్రతుకు పొడుగునా స్వతంత్రం
కొంచెం పుణ్యం కించిత్ పాపం
కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు"
వీటితో
జాతి జనులందరూ
"సరదాగా నిజాయితీగా
జాలి జాలిగా హాయి హాయిగా"
బ్రతకాలని కొరుకున్నాడు తిలక్.
ఇవాళ తిలక్ కథ యవ్వనం చదువుకుందాం.